మున్సిపల్ అప్కాస్ జాబితాలో పి. హెచ్. వర్కర్లు ను సూపర్వైజర్లుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థలో సూపర్వైజర్లుగా పని చేస్తున్న వారిని ఆప్కాస్ జాబితాలో వర్కర్లుగా ఉన్న వాటిని మార్పు చేయాలని కోరుతూ జేసీ ఎం. నవీన్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు