తిరుపతి పి ఎల్ ఆర్ కన్వెన్షన్ మీటింగ్ హాల్లో వైయస్సార్సీపి రీజియన్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. రీజన్ సమావేశానికి పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి హాజరయ్యారు. ఫిబ్రవరి 3వ తేదీన అనంతపురం సరిహద్దుల్లో జరగబోయే సిద్ధం కార్యక్రమానికి అన్ని ప్రాంతాల వారు హాజరుకావాలని సమావేశంలో తీర్మానించారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ భాష, రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి హాజరయ్యారు.