ఆర్మీ జవాన్లలో ఫిట్‌నెస్ లెవల్స్‌ను పెంచేందుకు కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ప్రతి మూడు నెలలకోసారి వారికి ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహిస్తారు. 5 కి.మీ రన్నింగ్, రోప్ క్లైంబింగ్, పుష్ అప్స్, చిన్ అప్స్ వంటివి పూర్తి చేయాలి. అందులో ఫెయిలైతే బరువు ఎక్కువ ఉన్నవారికి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి 30 రోజుల సమయమిస్తారు. అప్పటికీ విఫలమైతే సెలవులను తగ్గించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa