వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది కేంద్రమంత్రుల పదవీకాలం ముగియనుంది. ఇందులో మన్సుఖ్ మాండవీయ(గుజరాత్), పురుషోత్తం రూపాలా(గుజరాత్), రాజీవ్ చంద్రశేఖర్(కర్ణాటక), ధర్మేంద్ర ప్రధాన్(మధ్యప్రదేశ్), ఎల్.మురుగన్(మధ్యప్రదేశ్), నారాయణ్ రాణే(మహారాష్ట్ర), అశ్వినీ వైష్ణవ్(ఒడిశా), భూపేందర్ యాదవ్(రాజస్థాన్) ఉన్నారు. ఇతర ప్రముఖుల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు.