ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో ఏపీ ఫైబర్ ఆపరేటర్ల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 31, 2024, 08:10 PM

విజయవాడ పీఎన్‌బీఎస్‌లోని కార్యాలయం వద్ద బుధవారం కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. ఏపీ ఫైబర్ ను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వ విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. వినియోగదారులు అద్దె చెల్లించకపోతే ఆపరేటర్ ఖాతా నుంచి తీసుకుంటున్నారని వారు వాపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com