ఏపీ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కే హర్షవర్ధన్, గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా సదా భార్గవి,
ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శిగా టీఎస్ చేతన్, ఆప్కో ఎండీగా ఆర్ పావనమూర్తి, గ్రామవార్డు సచివాలయాలశాఖ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ధ్యానచంద్రను నియమించారు.