కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే. “80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాన్ని అందించాం. 4 కోట్ల మంది రైతులకు పంట బీమా అందించాం.
25 లక్షల మందిని పేదరికం నుంచి బయటేశాం. ఇంటింటికి తాగునీరు, కరెంట్, ఉపాధి కల్పనతో సమ్మిళిత అభివృద్ది సాధించాం. స్కిల్ డెవలప్ మెంట్ 1.4 లక్షల కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించాం. వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పును తీసుకొచ్చాం." అని అన్నారు.