ఏపీలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు సూచించింది. ఓ కేసులో అరెస్టైన వరప్రసాద్‌ను కొందరు దూషిస్తూ, గుండు గీయించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa