ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామా బ్లూ చీరలో నిర్మలమ్మ

national |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2024, 03:51 PM

ప్రతి ఏడాది బ‌డ్జెట్‌ రోజున ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఈ రోజు బడ్జెట్ ట్యాబ్‌ పట్టుకొని నీలంరంగు చీరలో కనిపించారు.
ఈ టస్సర్ పట్టు చేనేత చీర.. గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది. ఈ నీలివర్ణాన్ని తమిళనాడులో ‘రామా బ్లూ’ అని పిలుస్తారు. ఇటీవల అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు సంకేతంగా ఆమె ఈ రంగు చీరను ధరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com