కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో కొనసాగిన సమయంలో ఓ ఆరేళ్ల కుర్రాడితో ఆయన మాట్లాడారు.
అతడు రాహుల్‌ను ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడిగాడు. ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. తర్వాత ఆలోచిస్తాను’ అని ఆయన సమాధానమిచ్చారు. తర్వాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషన జరిగింది. ఈ వీడియోను రాహుల్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa