జీడీపీకి తమ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాం.
గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చాం. GDP అంటే గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పెర్ఫార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చాం. ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచాం’’ అని తెలిపారు.