చంద్రుడిపై చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రగ్యాన్ రోవర్ కూడా కీలక సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు చేరవేసింది. ఇదిలా ఉండగా చంద్రుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. భూమి నుంచి చూస్తే ఆకాశం నీలంగా కనిపిస్తుంది. కానీ చంద్రుడు నుంచి చూస్తే ఆకాశం నల్లగా కనిపిస్తుందట. చంద్రుడు భూమి చూట్టు తిరగడానికి 27.3 రోజులు పడుతుంది. ఒకవేళ చంద్రుడు లేకపోతే భూమిపై 24 గంటలు కాకుండా, కేవలం 6 గంటలే ఉంటుందట.