ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆలయంలో వింత ఆచారం ఏంటో తెలుసా.?

national |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2024, 06:47 PM

కొడంగల్లూర్ భగవతి ఆలయంలో భద్రకాళి అమ్మవారిని భక్తులు పూజిస్తారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా 7 రోజుల పాటు వింత భరణి పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగ సమయంలో అక్కడ మహిళలు,
పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి, కత్తులు పట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతూ ఉంటారు. రక్తం వచ్చేలా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పడటం విడ్డూరం. పండుగ తర్వాత మరో 7 రోజులు ఆలయాన్ని మూసేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com