కళ్యాణదుర్గం పట్టణంలోని గురువారం ఆర్డిఓ కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్, అర్బన్ ప్రాంతాల బూత్ లెవెల్ అధికారులతో ఆర్డిఓ రాణి సుస్మిత సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఓటర్ లిస్ట్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి తప్పు - ఒప్పొలను సవరించుకోవాలన్నారు. క్లెయిమ్స్ కు సంభందించిన డాకుమెంట్స్ ను సక్రమంగా జతపరుచుకోవాలని, విధులను భాద్యతగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.