మునిసిపాలిటీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే జీఓ విడుదల చేయాలంటూ సీఐటీయు జిల్లా నాయకులు మద్దల సాంబశివ డిమాండ్ చేశారు. గురువారం హిందూపురం మునిసిపాలిటీలోని పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇటీవల డిసెంబర్ 26 నుంచి జనవరి 11వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంతో అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.