ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ మార్పుపై స్పందించిన అధికార పార్టీ MLA

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 01:34 PM

పార్టీ మార్పు కథనాలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు వార్తలు అవాస్తవం అని కొట్టిపారేశారు.
తాను ఎంత కాలం రాజకీయాల్లో ఉంటే.. అంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. కనిగిరిలో మళ్లీ వైసీపీ జెండానే ఎగరేస్తామని అన్నారు. ఇతర పార్టీలకు ఇక్కడ అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com