జ్ఞానవాపిలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సమాజ్ వాదీ ఎంపీ ఎస్టీ హాసన్ స్పందించారు. ‘న్యాయం కచ్చితంగా జరగాలి.
చట్టాలకు లోబడి పనులు జరగాలి. దేశంలో మసీదులపై దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వారణాసి జ్ఞానవాపి దాడులు జరుగుతున్నాయి. మనం ఒకరికొకరు ప్రేమను మరచిపోయామా?’ అని ప్రశ్నించారు.