యూపీలోని లఖ్‌నవూలో నివాసముంటున్నఓ కుటుంబంలోని ఒక యువతికి స్థానికంగా ఉండే ఇతర కులానికి చెందిన యువకుడితో పరిచయం పెరిగి, ప్రేమగా మారింది.
విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు అందుకు నిరాకరించి, తమ కులం వ్యక్తితో ఆమెకు సంబంధం ఓకే చేశారు. జనవరి 30న పెళ్లి జరగాల్సి ఉండగా.. రెడీ అయ్యేందుకు బ్యూటీ పార్లర్ వెళ్లొస్తానని చెప్పిన యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది.