కనిగిరి నూతన సీఐ దాసరి వెంకటేశ్వరరావుని శుక్రవారం కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ మర్యాదపురంగా కలిసి శాలవతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్ మెన్ మాట్లాడుతూ ప్రధానంగా కనిగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ మెన్ మాణిక్యరావు,రాష్ట్ర మెడికల్ నెంబర్ పేరుగు మురళీకృష్ణ, రాష్ట్ర మహిళా సెక్రటరీ తమ్మినేని సుజాత తదితరులు పాల్గొన్నారు.