ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి పట్టణంలోని బూచేపల్లి కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని రాబోవు ఎన్నికల గురించి చర్చించారు. దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.