ఇవాళ్టి నుంచి 3 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారంతో ముగియనున్న ఇష్యూల జాబితాలో రాశి పెరిఫెరల్స్, జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్,
క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఈ కంపెనీలు రూ.1,700 కోట్లను సేకరించనున్నాయి. వీటికి తోడు ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ ఐపీవో ఈనెల 9న ఓపెన్ అవుతుంది.