ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రైతు సమస్యలపై టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.
వాయిదా తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. టీడీపీ ఆందోళనల మధ్య ప్రభుత్వం బిల్లులను ప్రవేశ పెడుతుంది.