ఫిరంగిపురం మండల పరిధిలోని ఫిరంగిపురం గ్రామంలో నేడు తెదేపా మండల స్థాయి 'జయహో బీసీ' బహిరంగ సభ నిర్వహించనున్నారు.
గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆదివారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, తెదేపా జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, బీసీ నాయకులు హాజరవుతారని స్థానిక నాయకులు తెలిపారు. కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa