బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఎంఐఎం పార్టీ నేత అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లమ్ ముఖియాను దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వెళుతున్న ఎంఐఎం నేత సలామ్‌పై రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన సలామ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసినట్లు గోపాల్‌గంజ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa