రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు హస్తినకు క్యూకట్టి వస్తున్నారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర BJP అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సహా పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.
ఎన్నికల సన్నద్ధతపై 2రోజులపాటు జరిగే BJP జాతీయ సదస్సులో పురంధేశ్వరి పాల్గొననున్నారు. పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా పురంధేశ్వరి సమావేశం కానున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై హైకమాండ్‌తో పురంధేశ్వరి చర్చిస్తారని తెలుస్తోంది.