ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3 నెలల కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 12:32 PM

కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో.. రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో 5.1శాతానికి దిగివచ్చింది. ఇది మూడు నెలల కనిష్ఠం.
వినియోగదారు ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 2023 డిసెంబరులో 5.69శాతంగా, 2024 జనవరిలో 6.52 శాతంగా నమోదైంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 2024జనవరిలో 8.3 శాతంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com