ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు నెలల్లో రెండుసార్లు ప్రసవం!

international |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 12:01 PM

వైద్యశాస్త్రంలో అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన హెయిర్‌స్టయిలిస్ట్‌ జెస్సీకా ఆరు నెలల్లో రెండు సార్లు ప్రసవించింది. ఆమె ఇద్దరి సంతానంలో మొదటి సంతానం వయసు ఒక ఏడాది కాగా..
రెండో సంతానం వయసు ఆరు నెలలు. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. దీనికి కారణమేంటో కూడా జెస్సికా వెల్లడించింది. దీన్ని వైద్య పరిభాషలో సూపర్‌ ఫెటేషన్‌ అంటారని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com