రాజ్యసభ ఎన్నికల వేళ రాష్ట్రంలో రెబల్ MLAల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. YCP రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. TDP రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.
రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా TDP రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు.