ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో భర్త ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 02:58 PM

మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్ఏడీకూడలిలో బుదవారం వెలుగుచూసింది. 90వ వార్డు ప్రియదర్శినీకాలనీకి చెందిన వై రాజు(21) ఓ యువతిని ఆరు నెలల కిందట ప్రేమ వివాహంచేసుకున్నాడు.
రాజు తరచూ మద్యం తాగుతుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలుజరిగాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన రాజు సోమవారం నుంచి అదృశ్యమై మంగళవారంఎన్ఏడీ పైవంతెన సమీప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com