చంద్రబాబు, పవన్‌కల్యాణ్, పురంధేశ్వరి, షర్మిల, లోకేశ్‌పై మాజీమంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని విమర్శించారు.
అందుకే ఒకపక్క దత్తపుత్రుడు, మరోపక్క ఉత్త పుత్రుడు, ముందు బీజేపీ వదినమ్మ.. ఇప్పుడు కాంగ్రెస్ చెల్లెమ్మను వెనకాల నిబెట్టుకొని ఎన్నికలకు వస్తున్నాడని మండిపడ్డారు. వీళ్లందరూ ఉన్నా ధైర్యం సరిపోక ఢిల్లీ పెద్దలను సైతం మభ్య పెడుతున్నాడని దుయ్యబట్టారు.