జి సిగడాం మండల కేంద్రంలోని మెట్టవలస గ్రామానికి చెందిన పైల శివ కుమార్ జన్మదినం సందర్భంగా రాజాం పట్టణంలో గల సారధి హాస్టల్ నందు చెవిటి, మూగ 40 మంది పిల్లలకు గురు, శుక్ర 2 రోజులపాటు అన్నదానం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మేరకు పేదలకు సాయం చేస్తున్నానని ఆయన స్ఫూర్తితో మరెన్నో కార్యక్రమాలు ముందు ముందు చేస్తానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa