500 జనాభా కంటే మించిన ప్రతి గ్రామ పంచాయతీల్లో ఇక నుంచి ఒక కార్యదర్శి ఉండనున్నారు. గ్రేడ్-5 కార్యదర్శులను నియమించి వారికి ప్రభుత్వం డీడీఓ అధికారాలు కల్పించనుంది.
500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో కార్యదర్శులు ఉండరు. సమీప కార్యదర్శులు ఇన్ ఛార్జ్ గా ఉంటారు. గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 కార్యదర్శులకు ఉన్న అన్ని అధికారాలూ వీరికి వర్తిస్తాయి. హెడ్ క్వార్టర్ పంచాయతీలో గ్రేడ్ 1,2,3,4 కార్యదర్శుల్లో ఒకరు ఉంటారు.