కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సూర్య మహల్ థియేటర్ వరకు నిరసన ప్రదర్శన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. కనీస వేతనం ఎక్కడా అమలకు నోచుకోలేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్, పురం అప్పారావు, హరికృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.