రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో శనివారం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ..
తనపై ఎలాంటి హత్య కేసులు లేవని, రఘువీరారెడ్డి ఆరోపణలు అర్థరహితమన్నారు. తనపై హత్య కేసులున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.