మైలవరం నియోజకవర్గ జి కొండూరు మండల కేంద్రంలో శనివారం వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేసినేని నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa