వాలంటీర్లు సేవకులా వైసీపీ కార్యకర్తలా అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వ సేవకులా వైసీపీ కార్యకర్తలా అనేది ప్రభుత్వం స్పష్టం చెయ్యాన్నారు.
2.55 లక్షలమ మంది వాలంటీర్లు నా సైనికులని సీఎం జగన్ అంటున్నారని, అవార్డుల రూపంలో నాలుగేళ్లలో 1320 కోట్లు ఇవ్వడం వెనుక మాకు అనుమానాలున్నాయన్నారు.