పాత పెన్షన్ వీదానం అమలు చేయాలని ఫిబ్రవరి 12 న రాష్ట్ర సిపియస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సిపియస్ఈఎ)ఇచ్చిన చలో విజయవాడ కు వెళ్లకుండా శనివారం యలమంచిలి మండల ఉపాధ్యాయ సంఘ్ నాయకులను
పట్టణ ఎస్ఐ పాపి నాయుడు సెక్షన్ 149సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చి అదుపులో తీసుకున్నరు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతు కాగ్నిజబుల్ నేరాలు జరగకుండా నిరోదించుటకు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ముందుగా నోటీసులు అందిచమని తెలిపారు.