వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు వైఎస్ జగన్. సర్వేలు, తనకున్న సమాచారం ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తున్నారు.
అయితే తాజాగా వైసీపీ ప్రకటించిన 7వ జాబితాలో ఆమంచి కృష్ణ మోహన్‌కు బదులుగా యడం బాలాజీకి పర్చూరు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమంచిని సీఎం జగన్ సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.