ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు రూ.10 లక్షల లోన్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 11:27 AM

మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా 'మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్' పేరుతో కేంద్ర ప్రభుత్వం SIDBI (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
వ్యాపారం చేయాలనుకునే మహిళలు రూ.10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. 10 ఏళ్లలో దానిని తిరిగి చెల్లించాలి. ఎంఎస్ఎంఈ, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల బిజినెస్‌లకు ఈ లోన్ ఇస్తారు. స్థానిక బ్యాంకులలో సంప్రదించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com