కుందుర్పి మండలం ఎనుములదొడ్డికి చెందిన బోయ మహదేవ కరోనా సమయం నుంచి బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతున్నాడు. బెంగుళూరులో బ్లాక్ ఫంగస్ కు చికిత్స చేయించుకోవడానికి మంగళవారం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దేనాయక్ తన మిత్రులు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సురేష్, లోకేష్, హరి, తలారి చంద్రశేఖర్ లు బాధితుడు బోయ మహాదేవకు రూ. 20వేల చెక్కును కళ్యాణదుర్గం ట్రస్ట్ కార్యాలయం నందు బాధిత కుటుంబానికి అందజేశారు.