చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయం (ఏఆర్)లో సోమవారం నిర్వహించిన స్పందనకు 19 ఫిర్యాదులు అందాయని చిత్తూరు జిల్లా ఏఎస్పి అరిపుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa