ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిటైర్డ్ RTC ఉద్యోగులకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 03:28 PM

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి కోసం రెండు ఆరోగ్య పథకాలను వర్తింపజేయనుంది. 2020 జనవరి 1 నాటికి రిటైర్డ్ అయిన వారికి రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ స్కీమ్ (ఆర్ఈఎంఎస్) అమలు చేయనుంది.
ఆర్ఈఎంఎస్ ద్వారా దాదాపు 25 వేల మంది ఉద్యోగులకు ఆరోగ్య సేవలు అందించనుంది. అలాగే ఈహెచ్ఎస్ పరిధిలోకి కడప, విజయవాడ ఆర్టీసీ ఆస్పత్రులను ప్రభుత్వం తీసుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com