నారా లోకేశ్ రెడ్ బుక్ కేసుపై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. తమపై దాడులకు పాల్పడిన ప్రభుత్వ అధికారులపేర్లు ఈ రెడ్ బుక్‌లో ఉన్నాయని నారా లోకేశ్ బెదిరింపులకు పాల్పడ్డారు.
దాంతో ప్రభుత్వ అధికారులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. నారా లోకేశ్‌ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa