పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో రైతులు, యువకులు ముందుకు సాగరని రైతు నాయకుడు సర్వన్ సింగ్ తెలిపారు.
కేవలం నాయకులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని, శాంతియుతంగా ముందుకు వెళ్తారని చెప్పారు. తమ డిమాండ్లను కేంద్ర అమలు చేస్తే.. వీటన్నింటిని ముగించవచ్చని పేర్కొన్నారు.