2019 ఎన్నికల్లో చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఓడించిన నేతలను వైసీపీ అధినేత సీఎం జగన్ చేరదీయడంపై పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమకు టిక్కెట్టు రాలేదన్న కినుకతో ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు ఎడం బాలాజీ, రావి రామనాథంలు టిడిపిలో చేరగా రెండు చోట్లా వైసిపికి ఓటమి ఎదురైంది. ఇప్పుడు అదే బాలాజీకి పర్చూరు పగ్గాలు ఇవ్వడం జగన్ రాజీ ధోరణికి నిదర్శనం అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa