ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో గురువారం వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు నాయకుల కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా నాయకులు కార్యకర్తలు పని చేయాలని గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ కొందరూ నాగార్జున రెడ్డి కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa