ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి ఎంపీ రాజీనామా.. త్వరలో ఆ పార్టీలోకి చేరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 11:25 AM

వైసీపీకి భారీ బిగ్‌ షాక్ తగిలింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేశారు. 2019లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూ వచ్చారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనుండటంతో వైసీపీకి రాజీనామా చేశారు. కూటమి తరఫున పోటీ చేస్తానని, ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే టీడీపీ- జనసేన ఉమ్మడి సభలో పాల్గొంటానని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com