గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాద్ ప్రాంతంలోని బరోడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ ప్రయాణికుల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సును ఓ ట్యాంకర్ ఢీకొంది. దీంతో రోడ్డు పక్కనే ఉండే రెయిలింగ్‌ను ఢీకొని, 25 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. అహ్మదాబాద్ నుంచి పుణెకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa