అనంత్ అంబానీ బరువు తగ్గడం.. ఆ తర్వాత ఆకస్మాత్తుగా బరువు పెరగడం గురించి చాలా చర్చలు జరిగాయి. కొన్ని నెలల్లోనే 108 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
అయితే అనంత్ అంత తొందరగా బరువు తగ్గడంలో ముంబైకి చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా కీలకపాత్ర పోషించారు. బిజినెస్ ఇన్ సైడర్ ప్రకారం అతడు 12 సెషన్స్ కు సుమారు రూ.1.5 లక్షలు వసూలు చేస్తాడట.