స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 352 పాయింట్లు నష్టపోయి 72,790 వద్ద ముగిసింది. నిఫ్టీ 90 పాయింట్లు పతనమై 22,122 వద్ద స్థిరపడింది. టెక్, ఐటీ, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎల్ అండ్ టీ (2.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.04%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.10%).
టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్ (-3.90%), టాటా స్టీల్ (-1.99%), టెక్ మహీంద్రా (-1.99%), టైటాన్ (-1.95%), భారతీ ఎయిర్‌టెల్ (-1.46%).